Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం శ్రీనివాస నగర్ లో శ్రీ గన్నవరపు.నాగేశ్వర రావు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.