Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శుక్రవారము సాయంత్రం. ఖమ్మం శ్రీనివాస నగర్ లో శ్రీ గన్నవరపు.నాగేశ్వర రావు గారు,శ్రీమతి రాజ్యలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.