Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఖమ్మం ద్వారకానగర్ లో యూత్ సభ్యుడు శ్రీ జె.సతీష్ కుమార్ గారు,శ్రీమతి సౌజన్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము