భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఖమ్మం మామిళ్ళగూడెం లో మయూరి ఎన్ క్లేవ్ లో ఫ్లాట్ నెంబర్ : 101 లో శ్రీ భీమవరపు.వెంకటేశ్వరరావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.