Special Programs
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఖమ్మం పట్టణంలోని సప్తవర్ణ టవర్స్ లో వున్న బాల వికాస్ కేంద్రము వద్ద బాల వికాస్ చిన్నారులచే నిర్వహించబడిన స్వామి వారి శత వర్ష జన్మ దిన వేడుకలు.జై సాయిరాం.