భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని స్వామి వారి కృపతో వేంసూరు సమితి లో నిర్వహించిన వేద పండితుల సన్మానం మరియు 100 మంది నారాయణులకు అమృత కలశాలు పంపిణీ.. సాయిరాం