భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు సందర్భంగా స్వామి వారి ఆశీస్సులతో ఖమ్మం శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో నిర్వహించిన శ్రీ సత్యసాయి వ్రతాలు.. సాయిరాం