Service
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఖమ్మం శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో మున్సిపల్ కార్మికులకు సత్కారం.. దుస్తులు పంపిణీ సేవా కార్యక్రమము.