భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని వార్డులలో రోగి సహాయకులకు అన్న ప్రసాద కూపన్లు పంపిణీ చేసిన సాయి సేవకులు