Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళవారం సాయంత్రం. ఖమ్మం ముస్తఫా నగర్లో శ్రీ మైలవరపు.రామలింగేశ్వర రావు గారు,శ్రీమతి పద్మావతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా ఇంటి వారికి,కొత్తగా భజనకు వచ్చిన వారికి స్వామి వారి చిత్ర పటములు అందచేయుట జరిగినది.జై సాయిరాం.