Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమాలలో నేడు ఏడవ రోజు శనివారం ఉదయము. ఖమ్మం వి.డి. ఓస్. కాలనీ లోని శ్రీమతి ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమంలో సుప్రభాత సేవను నిర్వహించుకున్నాం.యువజన విభాగం వారి ఆధ్వర్యములో స్వామి వారిని పల్లకీ లో విహరింప చేస్తూ నగర సంకీర్తన నిర్వహించటం జరిగింది.. సాయిరాం