Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే కార్యక్రమాలలో ఈరోజు శనివారం సాయంత్రం ఖమ్మం వి.డి.ఓస్ కాలనీ లోని శ్రీమతి ఈశ్వరాంబ వృద్ధ మహిళా ఆశ్రమంలో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. భజన అనంతరం శ్రీమతి చిన్ని. దీపికా వెంకటేశ్వర్లు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం కొనసాగి,మహా మంగళ హారతి తో ఈరోజు కార్యక్రమములు పూర్తి అయినవి.. సాయిరాం