Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా ఈరోజు సాయంత్రం ఖమ్మం పిల్లిచిన్ని కృష్ణ తోటలో శ్రీ వంగవీటి.రామకృష్ణ గారు,శ్రీమతి జ్యోతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.భజన అంతరం జిల్లా ఆఫీసు ఇంచార్జ్ శ్రీ ప్రభాకర శ్రేష్టి గారు భక్తుల నుద్దేశించి తమ అమూల్య సందేశాన్ని అందించారు.తదుపరి స్వామి వారి జన్మ దిన వేడుకలలో కేక్ కట్ చేసి స్వామి వారి కి శుభాకాంక్షలు తెలియచేసిన తదుపరి మంగళహారతి తో ఈరోజు కార్యక్రమములు పూర్తి అయినవి.