Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే కార్యక్రమాలలో ఈరోజు 5 వ రోజు గురువారం సాయంత్రం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. తదనంతరం మన సాయికుంబ సభ్యులు అయిన శ్రీమతి సరిత గారు,శ్రీమతిసూర్యకుమారి గారు, కుమారి వేద,చి.సాయి చరణ్ బృందము చే నిర్వహించబడిన భక్తి సంగీత కార్యక్రమం అందరిని అలరించింది. సాయిరాం