Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమములో నేడు ఐదవ రోజు గురువారం అనగా 20-11-25 వ తేదీ ఉదయం ఖమ్మం మయూరి సెంటర్ లో జీవన రేఖ పిల్లల ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.