Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమములో నేడు నాలుగవ రోజు అనగా 19-11-25 వ తేదీ బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవము పురస్కరించుకుని సాయంత్రం ఖమ్మం రాపర్తి నగర్ లో శ్రీ పరుచూరి.పూర్ణచంద్ర రావు గారు,శ్రీమతి లక్ష్మక్క గారి ఇంటి వద్ద మహిళలచేత నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.తదనంతరంప్రముఖ సాహితీ వేత్త శ్రీమతి నాగులపాటి. తేజశ్రీ గారి ఆధ్యాత్మిక ప్రవచనం కొనసాగింది.ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా కొత్త వారికి స్వామి వారి చిత్రపటములు బహుకరించుట జరిగినది. సాయిరాం