Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమములో నేడు నాలుగవ రోజు అనగా 19-11-25 వ తేదీ బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవము పురస్కరించుకుని ఉదయం ఖమ్మం రాపర్తి నగర్ లో శ్రీ పరుచూరి.పూర్ణచంద్ర రావు గారు,శ్రీమతి లక్ష్మక్క గారి ఇంటి వద్ద మహిళలచేత నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.