Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమములో నేడు మూడవరోజు అనగా 18-11-25 వ తేదీ మంగళవారం సాయంత్రం. ఖమ్మం లాలయ్య అపార్ట్ మెంట్ లో వుంటున్న శ్రీ N.నాగేశ్వరరావు గారు,శ్రీమతి రాధిక గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.భజన అనంతరం సాయి కుటుంబ సభ్యురాలు శ్రీమతి వాసవి మోహనరావు గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం కొనసాగి మంగళ హారతి తో నేటి సాయంత్రం కార్యక్రమం పూర్తి అయినది. సాయిరాం