భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత వర్ష జన్మ దిన వారోత్సవ వేడుకలలో మొదటి రోజు అనగా 16-11-25 వ తేదీ ఆదివారం సాయంత్రము ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. శ్రీ శ్రీరామ్ ప్రభాకర శ్రేష్టి గారిచే సత్సంగం సాయిరాం