భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత వర్ష జన్మ దిన వారోత్సవ వేడుకలలో రెండవ రోజు అనగా 17-11-25 వ తేదీ సోమవారం సాయంత్రం. ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ :3 లో ,శ్రీనివాసం రెసిడెన్సీ లో వుంటున్న శ్రీ చెరుకూరి. ప్రసాద్ గారు,శ్రీమతి రాధ గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.భజన అనంతరం శ్రీ సత్యసాయి సమాజ సేవా ట్రస్టు చైర్మన్ శ్రీ మాదిరాజు.రామచంద్ర రావు గారి ఆధ్యాత్మిక ప్రసంగము కొనసాగి తదనంతరం మహా మంగళ హారతి తో నేటి కార్యక్రమములు పూర్తి అయినవి.. సాయిరాం