Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే వారోత్సవ కార్యక్రమములో నేడు మూడవరోజు అనగా 18-11-25 వ తేదీ మంగళవారం ఉదయం ఖమ్మం జమ్మిబండ రోడ్ లాలయ్య అపార్ట్ మెంట్ లో వుంటున్న శ్రీ N.నాగేశ్వరరావు గారు,శ్రీమతి రాధిక గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం