Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే సాధన కార్యక్రమములో నేడు 98 వ రోజు బుధవారం ఉదయం. ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ N.రామకృష్ణ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.