Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే సాధన కార్యక్రమములో నేడు 94 వ రోజు శనివారం సాయంత్రం. ఖమ్మం ద్వారకా నగర్ లో వుంటున్న శ్రీ జె.సతీష్ కుమార్ గారు,శ్రీమతి సౌజన్య గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.