Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే సాధన కార్యక్రమములో నేడు 92 వ రోజు గురువారం ఉదయం. ఖమ్మం వి.డి.ఓస్ కాలనీ లో వుంటున్న శ్రీ అర్వపల్లి.కరుణాకర్ గారు, శ్రీమతి పద్మావతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.