Service
భగవాన్. శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే కార్యక్రమాలలో ఈరోజు ఖమ్మం సమితిలో యువజన దినోత్సవము జరుపుకుంటున్న సందర్భములో ఈరోజు ఉదయం శ్రీ సత్యసాయి వైద్య సేవా కేంద్రము లో యువజన సభ్యుల వారి ఆధ్వర్యములో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రభుత్వ ఆసుపత్రి వారి భాగస్వామ్యంతో నిర్వహించబడింది.ఈకార్యక్రమంస్వామి వారి సమక్షంలో శ్రీ సత్యసాయి వైద్య సేవా కేంద్రం ఇంచార్జి డాక్టర్.వాసుదేవ్ గారి చే ప్రారంభించు కొనుట జరిగినది.ఈ కార్యక్రమములో సమితి బాధ్యులు,యూత్ సభ్యులు పాల్గొన్నారు.మొత్తము 18 మంది వద్దనుండి 18 యూనిట్లు బ్లడ్ సేకరించటం జరిగినది.ఈ కార్యక్రమములో ఎలాంటి అంతరాయం లేకుండా దగ్గర వుండి ఘనముగా పూర్తిచేయించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, సాయిరాం