Bhajans
భగవాన్. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవములలో భాగముగా ఈరోజు భగవానుని సన్నిధిలో 100 భజన మాల కార్యక్రమమును దిగ్విజయంగా పూర్తి చేయుట జరిగింది.. పూర్తి చేయించిన స్వామి వారికి కృతజ్ఞతలు .. సాయిరాం