Special Programs
🔼 స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని మరియు మహిళా డే సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం ఖమ్మం లో మహిళలు నిర్వహించిన వేడుకలు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా