Special Programs
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంస్థలు ఖమ్మం జిల్లా 🌺🌺 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామి వారి ఆశీస్సులతో వేంసూరు సమితిలో 9/10/2025 మరియు 10/10/2025 రెండు రోజులు 45 మంది భక్తులతో సాయిగాయత్రీ మహా జపం ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది.. .ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు రోజులు కొనసాగింది. నాలుగు లక్షల గాయత్రి చేసి బాబా వారి ఆశీస్సులు అందుకున్నారు. రెండు రోజులు సాయంత్రం 6 గంటలకు జరిగిన సంగీత విభావరిలో కుమారి సంజన విజయవాడ మరియు శ్రీమతి జి ఉమ తమ గానంతో భక్తులను , స్వామి వారిని ఆనందపరిచారు .. ముగింపు సందర్భంగా స్వామి వారి జన్మదినం పురస్కరించుకుని హాజరైన చిన్నారులచే కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా