Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 71వ,రోజు గురువారం 09-10-2025 ఉదయం ఖమ్మం గట్టయ్య సెంటర్ స్తంభాద్రి బ్యాంకు పైన ➡️ శ్రీ నాగరాజు గారు శ్రీమతి సరిత గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్రభాతసేవా& హారతి కార్యక్రమము. జై సాయిరాం. 🙏