



సాయిరాం స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని నేలకొండపల్లి సమితి, చెన్నారం భజన మండలి లో ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు అనంతరం శ్రీ D రాఘవ రావు గారు వైజాగ్, AP రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్ విశిష్ఠ అతిథి గారిచే సత్సంగం , ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించబడింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు,మహిళలు, యూత్ సభ్యులు, భజన మండలి సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..సాయిరాం