Narayana Seva
🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 8 సంవత్సరాలు పైగా పేషెంట్స్ సహాయకుల కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రములో. 5/10/2025 తేదీన ప్రేమతో నిర్వహిస్తున్న అన్నప్రసాద సమర్పణ సేవాకార్యక్రమము .. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న, శ్రీ D రాఘవరావు గారు వైజాగ్, AP రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ గారు ఈరోజు శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రాన్ని సందర్శించి అన్న ప్రసాద సేవ లో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, సేవాదళ్ సభ్యులు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా