Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 70వ,రోజు బుధవారం 08-10-2025 ఉదయం బస్ డిపో ఎదురుగా గల్లీ టి. రామ్మోహన్రావు, లక్ష్మి కుమారి గారి ఇంటి వద్ద నిర్వహించబడిన ➡️స్వామివారి సుప్రభాతసేవా& హారతి కార్యక్రమము. జై సాయిరాం. 🙏