Bhajans
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 69వ,రోజు 07-10-2025 మంగళవారం సాయంత్రం ఖమ్మం తుమ్మలగడ్డ, G.V.R టవర్ శ్రీ హనుమంతరావు, రజిత గారి ఇంటి వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. మరియు ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి అనే కార్యక్రమం లో భాగం గా ఆ ఇంటి వారికి, వారి చుట్టుపక్కల వారికి స్వామివారి చిత్రపటo ఇవ్వటం జరిగింది. జై సాయిరాం. 🙏