Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 69వ ,రోజు మంగళవారం ఉదయం 07-10-2025 తుమ్మలగడ్డ,నియర్ సెంచరీ స్కూల్, జి.వి.ఆర్ టవర్స్, ప్లాట్ నెంబర్ 305 ఖమ్మం ➡️శ్రీ హనుమంతరావు రజిత గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవ & హారతి కార్యక్రమం.