Bhajans
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 68వ ,రోజు సోమవారం ఉదయం 06-10-2025 సోమవారం సాయంత్రం ఖమ్మం పట్టణం ప్లాట్ నెంబర్ టి-1 మూడవ అంతస్తు ,విష్ణు లక్ష్మీ నిలయం, మమత హాస్పిటల్ రోడ్డు. ఖమ్మం శ్రీమతి సిద్ధం శ్రీదేవి గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి భజన, శ్రీ D.రాఘవరావు గారు ప్రముఖ వక్త , A P state service Coordinator , వైజాగ్ వారి ఆధ్యాత్మిక ప్రసంగం&హారతి. సమర్పణ కార్యక్రమం.