Bhajans
🕉️శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమంలో భాగంగా.... 66వ, రోజు శనివారం సాయంత్రం. 04-10-2025 తేదీన అమ్మపేటగ్రామంలో 1.శ్రీ కోయ నవీన్ చౌదరి, సౌజన్య గారు 2.శ్రీ దండ జానకి, లక్ష్మి గారు 3.శ్రీ కోయ రాంప్రసాద్, ఉషారాణి గారు 4.శ్రీ కొండ బాల వెంకటేశ్వర్లు, కోటమ్మ గారి ఇళ్లలో జరిగిన వివిద భజనలు.. ఈ కార్యక్రమములో ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు ముఖ్యంగా గ్రామస్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినారు. ➡️ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమంలో భాగంగా కొత్తవారికి స్వామి చిత్రపటాలు కూడా ఇవ్వటం జరిగింది. జై సాయిరాం 🙏