Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 66వ ,రోజు శనివారం 04-10-2025 VDOs కాలనీ లోని శ్రీమతి ఈశ్వరాంబా ఓల్డ్ ఏజ్ హోమ్ వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవ కార్యక్రమం. కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం. జై సాయిరాం 🙏