Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 63వ,రోజు ➡️ బుధవారం 01-10-2025 ఉదయం ఖమ్మం పట్టణ వివేకానంద స్టాచ్ ఆపోజిట్ గల్లి ఫస్ట్ లెఫ్ట్,రాపర్తి నగర్ 2 శ్రీ తోకల రవికుమార్, ఉషశ్రీ గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్ర భాతసేవా& హారతి కార్యక్రమం జై సాయిరాం. 🙏