Bhajans
🕉️శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమంలో భాగంగా.... 62వ, రోజు మంగళ వారం సాయంత్రం. 30-09-2025 ➡️జగన్నాధపురంగ్రామంలో 1.శ్రీ మండేపూడి విజయ్ కుమార్, కృష్ణవేణి గారు. 2.శ్రీ తాళ్లూరి రమేష్, స్వప్న గారు. 3.శ్రీ తోటకూర అప్పారావు, సీతమ్మ గారు. 4.వెలుగు మంగమ్మ, సుభద్ర గారు. వీరి ఇంటివద్ద భజనలు జరిగినవి.. ఈ కార్యక్రమములో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు ముఖ్యంగా గ్రామస్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినారు. ➡️ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమంలో భాగంగా కొత్తవారికి స్వామి చిత్రపటాలు కూడా ఇవ్వటం జరిగింది. ➡️ఈ రోజు గృహభజనలు పెట్టుకున్న గృహస్థులకు స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని, కోరుకుంటూ... జై సాయిరాం 🙏