Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవములలో భాగముగా నిర్వహించబడుతున్న వంద రోజుల దీక్షా కార్యక్రమంలో నేడు 61 వ రోజు సాయంత్రం రాధాకృష్ణ నగర్ లో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ మండపం వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.