భగవాన్. శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న ప్రసాద సేవా కేంద్రము వద్ద కూరగాయలు తరిగే సేవలో పాల్గొన్న సాయి సేవకులు