Swatchatha Se Divyatha Tak






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని, స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులతో సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 25/9/2025 గురువారం ఉదయం 10-00 గంటలనుండి ఖమ్మం సమితి ఖమ్మం పట్టణము ఖమ్మం రైల్వే స్టేషన్ లో స్వచ్ఛ భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ మరియు పరిసర ప్రాంతాలు శుభ్రపరిచే కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు , జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు, సమితి సభ్యులు, మహిళా సభ్యులు , యూత్ సభ్యులు పాల్గొన్నారు.. రైల్వే సిబ్బంది కూడా పాల్గొన్నారు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా