Bhajans
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 54వ,రోజు సోమవారం సాయంత్రం ➡️శ్రీ S రాంబాబు,కవిత గారి ఇంటి వద్ద నిర్వహించబడిన భజన కార్యక్రమము. జై సాయిరాం. 🙏