Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 54వ ,రోజు సోమవారం ➡️శ్రీ S. కవిత రాంబాబు (బండారు సామ్రాజ్యం వెంకటేశ్వర్లు) గారి హరి విల్లు అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 312 నందు నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమం. జై సాయిరాం 🙏