Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 51 వ ,రోజు శుక్రవారం ➡️శ్రీ కొండా రమేష్, లక్ష్మి గారి ఇంటి వద్ద మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలచే నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమంలో మంగళహారతి. జై సాయిరాం 🙏