Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 49 వ ,రోజు బుధవారం ➡️శ్రీ ప్రొఫెసర్ రంగరాజు,పద్మ గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమం. జై సాయిరాం 🙏