Nagar Sankirthan
🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు 47 వ ,రోజు సోమవారం ➡️శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమం.