Service



శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... మధిర సమితి వారి ఆధ్వర్యంలో మడుపల్లి , అయ్యవారిగూడెం, చొప్పకట్టలపాలెం, భీమవరం ప్రభుత్వ పాఠశాలలలో 11/9/2025 తేదీన 175 మంది విద్యార్థులకు డ్రెస్సెస్, స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ పంపిణీ జరిగింది.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా