Bhajans
🕉️ శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 41వ,రోజు మంగళవారం సాయంత్రం శ్రీ దారా శ్యామ్ గారు, దుర్గా గారి ఇంటి వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఖమ్మం జై సాయిరాం. 🙏