Bhajans
🕉️ శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న100 రోజుల దీక్షా కార్యక్రమాలలో భాగముగా నేడు 40వ,రోజు సోమవారం సాయంత్రం శ్రీ ఆలస్యo నరసింహ రావు గారు. ఖమ్మం సమితి కన్వీనర్, శ్రీమతి కుమారి గారి ఇంటి వద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. జై సాయిరాం. 🙏